అమ్మ పేరుతో ఒక మొక్క నాటుదాం
.... నేషనల్ హైవే పిడి మాధవి బతుకమ్మ, పిట్లం : ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటుదామని పిలుపుమేరకు మంగళవారం నాడు ధర్మారం టోల్గేట్ వద్ద పీడి మాధవి మొక్కలు నాటారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ స్వచ్ఛతే హై సేవ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకరం చుట్టారు. నేషనల్ హైవే రోడ్డు రవాణా సంస్థ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి పిలుపుమేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకాకం చూ ట్టాము అన్నారు. మొక్కలు...