వేసవిలో పట్టణంలో నీటి ఎద్దడి రానివ్వం
. . . మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ . . . బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్ల పరిశీలన . . . అధికారులకు కీలక ఆదేశాలు జారీ . . . ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచనలతో తాగునీటి నివారణకు ప్రణాళిక కామారెడ్డి, బతుకమ్మ : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప...