ర్యాగింగ్ ను మొగ్గలోనే తుంచివేద్దాం
సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యానభ్యసిస్తూ భవిష్యత్ ను బంగారుమయం చేసుకోవలసిన విద్యార్థులు ర్యాగింగ్ అనే రాక్షస క్రీడను అలవాటు చేసుకోవడం దృరదృష్టకరమని నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో రాహుల్ రెడ్డి అనే మెడికల్ విద్యార్థిపై కొందరు ర్యాగింగ్ చేస్తూ దాడికి పాల్పడిన విషయం తెలుకున్న ఆయన సోమవారం మెడికల్ కళాశాలను సందర్శించి విద్యార్థులు,...