గొర్రెపాటి మాధవ రావు పోరాట స్ఫూర్తి తో ఉద్యమిద్దాం
జనవరి 11 న సంస్మరణ సభ ను విజయవంతం చేయండి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా నిజామాబాద్, బతుకమ్మ : గొర్రెపాటి మాధవ రావు పోరాట స్ఫూర్తి తో ఉద్యమిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా పిలుపునిచ్చారు. మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు,ప్రముఖ సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను ద్వారక నగర్ గుడిసె వాసుల సంఘం ( ఇఫ్టు అనుబంధం) ఆద్వర్యంలో సోమవారం ఐఎఫ్టీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ...