హైకోర్టు నిర్దేశించిన గమ్యం వైపు పయనిద్దాం

  . . . బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జిలకు స్వాగత, వీడ్కోలు   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ:   భారత సుప్రీంకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుల మార్గదర్శకంలో త్వరితిగతి న్యాయసేవల కోసం ముందడుగులు వేద్దామని నిజామాబాద్ ఇన్ చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరీష అన్నారు. నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా జడ్జిగా బదిలీపై వచ్చి, విధులు నిర్వహిస్తున్న సుగాలి నారాయణ, బదిలీపై వెళుతున్న జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భూ ఉపాధ్యాయ, కుమారం గోపికృష్ణ లకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ స్వాగత, వీడ్కోలు...