జాతీయ లోక్ అదాలత్ విజయానికి కలిసికట్టుగా కదులుదాం

  . . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ ఆర్మూర్, బతుకమ్మ : డిసెంబర్ 21 న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయడంలో అందరం పాత్రదారులం అవుదామని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు. ఆర్మూర్ మండల న్యాయసేవాధికార కమిటీ కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్మూర్ కోర్టు ఆవరణ అంత అందంగా, పరిశుభ్రంగా ఉన్నదని...