వేలాదిగ తరలి వెళ్దాం..
సభను విజయవంతం చేద్దాం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల బతుకమ్మ,కమ్మర్ పల్లీ: ఈ నెల 27 న వరంగల్ లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లీ మండల కేంద్రంలో రాస్తున్న వాల్ రైటింగ్ వద్ద ఆగి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాసేపు వాల్ రైటింగ్ రాసారు. వరంగల్ సభకు నియోజకవర్గం నుండి వేలాది గా తరలివెళ్తాము అని ,సభకు స్వచ్ఛదంగా తరలిరావడానికి ప్రజలు సిద్ధంగా...