విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమిద్దాం
ఏఐఎస్బీ రాష్ట్ర నాయకులు జవారే రాహుల్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని ఏఐఎస్బీరాష్ట్ర నాయకులు జవారే రాహుల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర నాయకులు జవారే రాహుల్, జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి వారం రోజులు కావస్తున్న తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యా...