మేడే స్పూర్తితో లేబర్ కోడ్ ల రద్దు కోసం ఉద్యమించాలి

  . . . యునియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కార్మిక వ్యతిరేక ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ ల రద్దు కోసం కార్మిక లోకం ఉద్యమించాలని యునియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి శ్రామిక భవన్ వద్ద మేడే కార్యక్రమం నిర్వహించి, జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా యూనియన్...