లోక్ అదాలత్ కు సమాయావత్తు అవుదాం
. . . జిల్లాజడ్జి భారత లక్ష్మీ . . . న్యాయసేవ సంస్థ భాగస్వాములతో సమావేశం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జాతీయ న్యాయసేవాధికార సంస్థ నాల్సా ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ ను మార్చి 28 న నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తన భాగస్వాములతో మంగళవారం జిల్లా కోర్టు సముదాయంలోని సమావేశపు హల్ లో సన్నాహక సమావేశం నిర్వహించింది. సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి...