రాష్ట్ర ప్లీనరీ ని విజయవంతం చేద్దాం
. . . ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కామారెడ్డి, బతుకమ్మ : త్వరలో నిర్వహించబోయే రాష్ట్ర ప్లీనరి ని విజయవంతం చేద్దామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జిల్లా ప్లీనరి కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు మే 12 న జలవిహార్ లో టీజెస్ పార్టీ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే రాష్ట్ర ప్లీనరి లో బీసీ రిజర్వేషన్ లు, నిరుద్యోగ సమస్యలు, రైతాంగ...