దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం

కార్మిక సంఘాల జిల్లా సదస్సులో వక్తల పిలుపు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మే 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జిల్లా సదస్సులో వక్తల పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో సమ్మె సన్నాహాక జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా...