బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

బతుకమ్మ,ఏర్గట్ల: వరంగల్‌లో ఈ నెల 27న జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బుధవారం మండల కేంద్రంలోని భారాస పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు, మాజీ మంత్రి బాల్కొండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేర భారాస పార్టీ రజతోత్సవ   బహిరంగ సభను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈ...