99 రోజుల కార్యచరణ ప్రణాళికను విజయవంతం చేద్దాం
. . . మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యమ్మ ఎల్లారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల కార్యచరణ - ప్రణాళిక కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో విజయవంతం చేద్దామని మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యమ్మ పిలుపునిచ్చారు. సోమవారం 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ వరకు 5కే రన్ నిర్వహించగా..ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్...