సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చెద్దాం
. . . ఉద్యోగ జేఎసీ చైర్మెన్ ఆలుక కిషన్ బతుకమ్మ, నిజామాబాద్: ప్రతి సిపిఎస్ ఉద్యోగి తోపాటు ఓపిఎస్ ఉద్యోగులందరూ పెన్షన్ విద్రోహ దినాన్ని పాటించేందుకు నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మన నిరసన గళం వినిపించేలా ఉద్యోగుల హక్కుల సాధన కు పాటు పడాలని ఉద్యోగ జేఎసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్ పిలుపు నిచ్చారు. శనివారం టిఎన్ జిఓ భవన్ లో ఎంప్లాయిస్ జేఎసీ ఆధ్వర్యంలోజిల్లా చైర్మన్ అలుక కిషన్ అధ్యక్షతన సెప్టెంబర్ 1 న...