ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుకుందాం

  బిచ్కుంద, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు ఎన్నికల ప్రచారంలో తన దూకుడును పెంచారు. గైని యాదవ్ ఈ సందర్భంగా ఆదివారం వార్డు లో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. వార్డ్ కౌన్సిలర్ గైని యాదవ్ కు హారతులతో స్వాగతం పలికి తమ ఇంటి పెద్ద కొడుకు గా కుంకుమతో విజయతిలకాన్నీ దిద్దారు. తమ కొడుకు ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వార్డు ప్రజలు తెలిపారు. ప్రజలు మెచ్చిన కుటుంబం లో నుంచి వచ్చి...