దేశంలోనే ఇందూర్ మార్కెట్ యార్డ్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం…
. . .మార్కెట్ కు వచ్చే మహిళా రైతులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తాం . . . నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ లో అధునిక సౌకర్యాలు . . . బోదన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: దేశంలోనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు ఎంతో ప్రత్యేకత ఉందని తమ ప్రభుత్వం లో ఇందూర్ మార్కెట్ యార్డును దేశంలోని ఉత్తమమైన మార్కెట్ యార్డ్ గా నెలకొల్పే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోద్ధుటూరీ...