ఆడ పిల్లలను చదవనిద్దాం.. మహిళలను గౌరవిద్దాం
మద్నూర్, బతుకమ్మ: మహిళల సాధికారతకు విద్య మూలస్తంభం. చదువుతోనే బాలికల ఉన్నతికి మార్గం సాధ్యమవుతుందనీ. ఆడ పిల్లల శ్రేయస్సు, వారి విద్య పట్ల ప్రాముఖ్యత ప్రతి తల్లి తండ్రి తెలుసుకుని ఆడ పిల్లలను(మహిళలను) గౌరవిద్దాం ఎదగనిద్దాం అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ తెలిపారు. మార్చ్ 8న ప్రపంచ మహిళా దినోత్సవం ప్రపంచ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ కస్తూరి కావేరి నీ శాలువాతో సన్మానించారు. ఈ...