రతన్ టాటా స్ఫూర్తి తో సమాజ సేవలో ముందుందాం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రముఖ వ్యాపారవేత్త, స్వర్గీయ రతన్ టాటా స్ఫూర్తితో సమాజ సేవలో ముందుండి పని చేయాలని టాటా ఏ ఐ ఏ నిజామాబాద్ బ్రాంచ్ ఉద్యోగులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ ప్రెస్ క్లబ్ సమీపంలో రతన్ టాటా స్మారక సభ, మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ టాటా ఏ ఐ ఏ బ్రాంచ్ ఉద్యోగులు మాట్లాడుతూ రతన్ టాటా ఆయన చేసిన సేవల గురించి ఆయన సాధించిన విజయాలను గురించి ఎంత...