ప్రగతి ప్రణాళిక అమలులో ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలుపుదాం

  . . . జిల్లా ఇంచార్జి మంత్రి ధనసురి అనసూయ సీతక్క   . . . 99 రోజుల ప్రణాళిక అమలుపై సన్నాహక సమావేశం   . . . అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి   . . . పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి   . . . ప్రగతి ప్రణాళిక అమలు కార్యాచరణను వెల్లడించిన కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్   నిజామాబాద్ అర్బన్,...