మంచి సమాజ నిర్మాణం కోసం కంకణబద్దులమవుదాం
. . . మూడు వ్యవస్థల కలయికతో మంచి సమాజ నిర్మాణం . . . తాళ్ళ రాంపూర్ గ్రామం స్ఫూర్తినిచ్చింది . . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ నిజామాబాద్ లీగల్, బతుకమ్మ: న్యాయమూర్థులు, న్యాయవాదులు, నాయ్య సిబ్బంది సమిష్టిగా మనసులో సంకల్ప బలం చేసుకుని మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములం అవుదామని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు అవరణలో...