చదువుకు దూరమైన పిల్లలను బడిలో చేర్పిద్దాం

జీయూపీఎస్ హెచ్ఎం సోడి కృపాల్ సింగ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఈఓ ఆదేశాల మేరకు జీయుపీఎస్ బర్కత్‌పురా పాఠశాల హెచ్ఎం, పాఠశాల సిబ్బంది బడి బాట కార్యక్రమం లో భాగంగా చదువుకు దూరమైన పిల్లలను బడిలో చేర్పించాలనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు వారి పిల్లల భవితకు పునాదులని తెలియజేస్తూ పాఠశాలలో పిల్లలను చేర్పించారు. ఈ సందర్భంగా సోడి కృపాల్ సింగ్ మాట్లాడుతూ, విద్య అనేది ఒక సామాజిక అవసరం, మనుగడను సాధించేందుకు విద్య...