ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం
డిటిఓ శ్రీనివాస్ రెడ్డి జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో ఎన్ హెచ్ 44 టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారులపై అధికమరణాల రేటు పరిగణలోకి తీసుకుంటే ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతపై వారం రోజుల జాతీయ ప్రచారం జరుగుతుందని డి టి ఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడేందుకు రోడ్డు భద్రత చర్యలు ప్రోత్సహించేందుకు వార్షిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు సీటు బెల్టు, హెల్మెట్ ధరించి...