నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేసేంతవరకు పోరాడుదాం
. . . భగత్ సింగ్ వర్థంతి మహా సభల గోడ ప్రతుల ఆవిష్కరణ లో పీడీఎస్ యూ జిల్లా కార్యదర్శి మోర్తాడ్, బతుకమ్మ : నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు, చదువుకున్న 25 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు పోరాడాదామని పిడిఎస్ యూ జిల్లా కార్యదర్శి ఎస్ దుర్గాప్రసాద్ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆద్వర్యంలో ఆదివారం షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు,...