ఆర్ఎస్ఎస్, బీజేపీల ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం

ఏప్రిల్ 8న కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్  పిలుపు   నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను నిరసిస్తూ ఈనెల 8న దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడ దేశంలో అన్ని వర్గాలు మోడీ ప్రభుత్వ పాలనపై తీవ్ర...