మోడీ మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం
. . . పీడీఎస్ యు నిజామాబాద్ నగర అధ్యక్షులు ఎండి.నసీర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిజానికి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో నేటి విద్యార్థి, యువత ఉద్యమించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నగర అధ్యక్షులు ఎండి.నసీర్ అన్నారు. పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో భారత జాతీయోద్యమ వీరులు కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు,...