ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వాలు అవలంభిస్తున్న  ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ పిలుపునిచ్చారు.  భూమి కోసం భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం, సామ్యవాద స్థాపన లక్ష్యంతో పోరాడి అసువులు బాసిన అమర వీరులకు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం విప్లవ...