క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో మత ఫాసీజాన్ని తరిమికొడదాం

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్   సిరికొండ, బతుకమ్మ :  క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో మత ఫాసీజాన్ని తరిమి కోడదామని ,దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మత ఘర్షణలు సృష్టిస్తున్న ఆర్.ఎస్.ఎస్.,బీ.జే.పీ.భరతం పట్టాలని సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ రూరల్, కామరెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం సిరికొండ మండల కేంద్రం లోని ఎం. ఎన్ ఫంక్షన్ హాల్ లో సీపీఐ(ఎం.ఎల్)...