తుమ్మిడి హెట్టి బ్యారేజ్ ఎత్తు పై చర్చిద్దాం

  . . . మహ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ   హైదరాబాద్, బతుకమ్మ :   తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయమివ్వాలని, అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి లేఖలో కోరారు. డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రాణహిత - చేవెళ్ల సుజల స్రవంతి...