కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడదాం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పద్మశాలి భవనం కోటగల్లిలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు.  టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్ జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టియుసిఐ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు  వనమాల కృష్ణ ప్రారంభోపన్యాసం చేశారు. టియుసిఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే.సూర్యం, ఎస్.ఎల్ పద్మ లు భారత కార్మికోద్యమం, కార్మిక హక్కులు, చట్టాలపై క్లాసులు బోధించారు. ఈ సందర్భంగా టియుసిఐ...