రాయల రవన్న స్ఫూర్తిని కొనసాగిద్దాం
మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ సిరికొండ, బతుకమ్మ : అజ్ఞాత శూరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న స్ఫూర్తినీ కొనసాగిద్దమని, బలమైన విప్లవొద్యమాలను నిర్మించి, కామ్రేడ్.రవన్న ఆశయాలను పరిపూర్తి చేద్దామని సీపీఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్. రమేష్ అన్నారు. మండలంలోని గడ్కోల్ గ్రామంలో కామ్రేడ్. రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న)తొమ్మిదో వర్ధంతి సభ ను ఘనంగా నిర్వహించారు. అమరుడు కామ్రేడ్. రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) చిత్రపటానికి పూల మాల వేసి, రెండు...