కామ్రేడ్ రవన్నస్ఫూర్తిని కొనసాగిద్దాం
కామారెడ్డి, బతుకమ్మ : అజ్ఞాత సూర్యుడు ప్రజాపంథా యోధుడు.. కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) స్ఫూర్తిని కొనసాగిద్దమని, బలమైన విప్లవొద్యమాలను నిర్మించి ఆయన ఆశయాలను పరిపూర్తి చేద్దామని సీపీఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ (ప్రజాపంథా) కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ అన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో కామ్రేడ్. రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న)తొమ్మిదో వర్ధంతి ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ప్రకాష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ...