కామ్రేడ్ పూనేం లింగన్న విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దాం
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి.రామకృష్ణ సిరికొండ, బతుకమ్మ : ప్రజల కోసమే అంకితమై ప్రాణాలను సహితం అర్పించిన సాయుధ దళపతి కామ్రేడ్. పూనేం లింగన్న విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దామని, జీవితాంతం ప్రకజలకోసం కృషి చేసిన పూనేం లింగన్న విప్లవోధ్యమాలకే ఆదర్శనీయుడని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ అన్నారు. గురువారం సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకులు, సాయుధ దళపతి కామ్రేడ్ పూనేం లింగన్న 6వ, వర్ధంతిని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ...