డివికే స్పూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దాం

సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్  నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి.ప్రభాకర్   సిరికొండ, బతుకమ్మ : డివికేను స్మరించుకోవడం అంటే ఆయన ఆశయాలకు పదును పెట్టడమేనని, ఆయన స్పూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని  సీపీఐ(ఎం. ఎల్ ) మాస్ లైన్  నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో సీపీఐ(ఎం. ఎల్ ) మాస్ లైన్  పార్టీ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం. ఎల్ ) మాస్ లైన్  (ప్రజాపంథా) నిర్వహించిన రాష్ట్ర...