మహిళల హక్కుల కోసం ఉద్యమాలు నిర్మిద్దాం
. . . ప్రగతి శీల మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి గొంట్యాల సంజన . . . మార్చి 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళల హక్కుల కోసం ఉద్యమాలు నిర్మిద్దామని ప్రగతిశీల మహిళా సంఘం నగర ప్రధాన కార్యదర్శి గొంట్యాల సంజన అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రామిక మహిళల ఉపాధి పై...