డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ఎస్సై విక్రమ్ ఆధ్వర్యంలో మోర్తాడ్ లో 2 కే రన్ విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు   మోర్తాడ్, బతుకమ్మ : డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో మోర్తాడ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం డ్రగ్స్ పై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో 2కే రన్ నిర్వహించబడింది. అనంతరం పాఠశాల, జూనియర్ కాలేజీ విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ...