పెద్దాసుపత్రిలో పేద రోగుల అవస్థలు తీర్చుదాం
సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమస్యలు తిష్టవేసిన విధానాల గూర్చి పలు దిన పత్రికలు, డిజిటల్ మీడియాలో కథనాలు రావడాన్ని సుమోటో పిటిషన్ గా స్వీకరించిన నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి.వి. ఎన్ భారత లక్ష్మీ,జి.జి. హెచ్ అధికారులను పిలిపించి పెద్దాసు పత్రిలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాలను వెతకాలని సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్...