రాయల రవన్న ఆశయాలను సాధిద్దాం

సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) ఆశయాలను సాధిద్దామని సిపిఐ(ఎంఎల్)  మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కోటగల్లీలోని ఎన్ఆర్ భవన్ లో రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ, భారత విప్లవోద్యమంలో 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి, అనేక...