మా పరీక్షలు మమ్మల్ని రాయనివ్వండి
. . . స్లిప్పులు ఇచ్చి గురువులు స్థాయి తగ్గించుకోకండి . . . ఫ్లకార్డులతో ఇద్దరు విద్యార్ధినీల ప్రదర్శన నిజామాబాద్, బతుకమ్మ: మా పరిక్షలు మమ్మల్ని రాయనీవ్వండి, మాకు పరీక్షల్లో స్లిప్పులు ఇచ్చి మా వద్ద మీ స్థాయి తగ్గించుకోకండి. బాగా చదువుకునే విద్యార్ధులకు, చదువని విద్యార్ధులకు ఒకే విధమైన మార్కులు రావడం నాకు న్యాయం అనిపించడం లేదని ఇద్దరు విద్యార్ధినీలు పదవ తరగతి పరీక్ష కేంద్రం వద్ద ప్రదర్శించిన ఫ్లకార్డుల ఫోటోలు సోషల్ మీడియాను షేక్...