న్యాయవాదుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేద్దాం

నిజామాబాద్ బార్ అస్సోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ టికెట్స్ ధరను వంద రూపాయల నుండి రెండు వందల రూపాయలకు పెంచడం జరిగిందని నిజామాబాద్ బార్ అస్సోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి తెలిపారు.హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణంలోని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. పెంచిన ధరలు జూన్ 9 నుండి అమలులోకి రానున్నాయని తెలిపారు. ప్రస్తుతం న్యాయవాదుల రిటైర్మెంట్ బెనిఫిట్, ఒకవేళ మరణిస్తే...