పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దాం
. . . మోరిల్ శ్రీనివాస్ రావు బాన్సువాడ, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నాతో పాటు పార్టీలో చేరిన ప్రతి బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని మోరిల్ శ్రీనివాస్ రావు తెలిపారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ లక్ష్యాలతో ముందుకు సాగుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు అందరం సమిష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధి...