నిజామాబాద్ రూరల్‌ను కాంగ్రెస్‌కు శాశ్వత కంచుకోటగా మారుద్దాం

  . . . రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో శాశ్వత కంచుకోటగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం మండల అధ్యక్షుడు చింతల కిషన్ అధ్యక్షతన నిర్వహించగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల పార్టీ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. సమావేశంలో...