ఎల్-నీనో సవాల్‌ను సమర్థవంతమైన ప్రణాళికతో ఎదుర్కొందాం
. . . వచ్చే వంద రోజులకు సరిపడా తాగునీటి నిలువలు ఉన్నాయి . . . స్థానిక నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి . . . జలసిరి కార్యక్రమం ద్వారా జల సంరక్షణ చర్యలు చేపట్టాలి . . . మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హైదరాబాద్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా ఎల్-నీనో పరిస్థితుల ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో తాగునీటి సరఫరాపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు...