అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేద్దాం

సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేద్దాం అని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పిలుపునిచ్చారు.  భూమి కోసం భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం, సామ్యవాద స్థాపన లక్ష్యంతో పోరాడి అసువులు బాసిన అమర వీరుల సంస్మరణ సభ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలోని శ్రామిక భవన్ లో...