నూతన శక్తులతో ఎమ్మార్పీఎస్‌ను బలోపేతం చేద్దాం

  . . . జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ   బిచ్కుంద, బతుకమ్మ :   32 సంవత్సరాల సుదీర్ఘ సామాజిక ఉద్యమ ప్రయాణం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం సాగిన పోరాటాలు, పలు సామాజిక అంశాలపై విజయవంతమైన ఉద్యమాల అనంతరం నూతన శక్తులతో ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేయాలని ఉద్యమ శ్రేణులకు కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మార్కెట్ యార్డులో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా అత్యవసర సమావేశానికి ఆయన ముఖ్య...