సైగలతో మాటల మూటలు విప్పుకునే దివ్యాంగులకు అండగా నిలుద్దాం

  . . . సీనియర్ సివిల్ జడ్జి నీలిమ   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ మాటలు రానివారు, చెవులు వినబడని వారికి పౌర సమాజం తోడుగా నిలబడాలని నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ముద్దసాని నీలిమ కోరారు. నిజామాబాద్ నగరంలోని పాంగ్ర బోర్గంలోని గ్రేసీ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంటల్ సర్వీసెస్ కార్యాలయం గ్రీన్ బిల్డింగ్ లో దివ్యాంగుల కోసం నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.మాటల మూటలను...