బాధ్యతలకు నిలబడుతూ హక్కులకై కలబడుదాం
. . .ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: గత 80 సంవత్సరాలు గా ఎన్నో పోరాటాల ద్వారా ఈరోజు ఉపాధ్యాయులు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు సాధించిపెట్టిన సంఘం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అని జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు. మంగళవారంస్టేట్ టీచర్స్ యూనియన్ 80 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్ టి యు భవన్లో జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. సంఘ వ్యవస్థాపకుడు మగ్దూం మొయినుద్దీన్ కి నివాళులర్పించిన పూర్వ...