ఫ్రైడే – డ్రైడేతో వ్యాధులను నివారిద్దాం

  . . . వార్డ్ ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమీషనర్   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మున్సిపాలిటీ 13వ వార్డు టీచర్ కాలనీలో శుక్రవారం ఫ్రైడే - డ్రైడే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం ఫ్రైడే - డ్రై డే కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇళ్లలో, ఇంటి పరిసరాల్లో,...