మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహిద్దాం

  . . . రాజకీయాల్లో పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉంటేనే మార్పు తీసుకురాగలం   . . . తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ :   చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శనివారం హిమాయత్ నగర్‌లో ఎన్‌సీఆర్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన “చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్స్ సాధన సభ”లో...