డిస్కంల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం

నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ర్టాల్లో విద్యుత్ డిస్కమ్ ల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తున్నామని విద్యుత్ ఉద్యోగులు అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు.  జిల్లా కేంద్రంలోని పవర్ హౌస్ లో జేఏసీ రాష్ట్ర నాయకుడు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో నోయిడా ఢిల్లీలో, బొంబాయిలో ప్రైవేటైజేషన్ చేయగా నష్టాలు రావడంతోపాటు వినియోగదారులకు సరైన సేవలు అందకపోవడంతో  ప్రైవేటీకరణ నిలిచిపోయిందన్నారు.  గతంలో...